BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 04:36 pm
Posted by : SEETHA KIRAN KUMAR

అర్హత లేని వ్యక్తి నిర్వహిస్తున్న క్లినిక్‌లో తనిఖీలు

తెలంగాణ
/ భద్రాద్రి కొత్తగూడెం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
19 Nov, 2026 - 04:36 PM
13 వీక్షణలు

రూ.42 వేల విలువైన 34 రకాల మందులు స్వాధీనం.. పరీక్షల కోసం నమూనాల సేకరణ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (ఎన్ టుడే న్యూస్):

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఎర్రబొర్రు గ్రామంలో నవంబర్ 18న TG SAFE డ్రగ్స్ విభాగం అధికారులు తనిఖీలు నిర్వహించారు. అర్హత లేని వ్యక్తి నిర్వహిస్తున్నట్లు గుర్తించిన ఓ క్లినిక్‌లో రూ.42 వేల విలువైన 34 రకాల మందులను స్వాధీనం చేసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న మందుల్లో యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటి నాణ్యత, వివరాలను పరిశీలించేందుకు పలు మందుల నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపించారు.