BREAKING
thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● చంద్రయ్యపల్లెలో నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● కొబ్బరి సాగుతో రైతులకు అదనపు ఆదాయం thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి thumb ● 13వ వార్డు సమస్యలపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు thumb ● కేటీఆర్ దమ్ముంటే వరంగల్ పశ్చిమలో పోటీ చేయాలి: ఎమ్మెల్యే నాయిని సవాల్ thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారుడు రాగిపని శ్రీహరికి ప్రజాసంఘాల ఆర్థిక చేయూత thumb ● బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతరకు సర్వం సిద్ధం thumb ● నెల్లికుదురు మండలంలో ‘తొలిముద్ద’ అల్పాహార పథకం ప్రారంభం thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● చంద్రయ్యపల్లెలో నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● కొబ్బరి సాగుతో రైతులకు అదనపు ఆదాయం thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి thumb ● 13వ వార్డు సమస్యలపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు thumb ● కేటీఆర్ దమ్ముంటే వరంగల్ పశ్చిమలో పోటీ చేయాలి: ఎమ్మెల్యే నాయిని సవాల్ thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారుడు రాగిపని శ్రీహరికి ప్రజాసంఘాల ఆర్థిక చేయూత thumb ● బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతరకు సర్వం సిద్ధం thumb ● నెల్లికుదురు మండలంలో ‘తొలిముద్ద’ అల్పాహార పథకం ప్రారంభం
Test 4
Date of Publish : 09 October 2026, 08:05 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విజయవాడ ఉత్సవ్‌కు ప్రధాని మోదీ, అమిత్ షాకు ఆహ్వానం

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Oct, 2026 - 08:05 PM
236 వీక్షణలు

ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఆహ్వానం

విజయవాడ: విజయవాడ ఉత్సవ్‌–2026కు హాజరు కావాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను ఆహ్వానించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు నరసరావుపేట ఎంపీ, తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, సనా సతీష్ తదితరులు ఈ ఆహ్వాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి విజయవాడ ఉత్సవ్‌కు ఆహ్వానించిన నాయకులు, అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలిసి ఉత్సవానికి హాజరు కావాలని కోరారు.

విజయవాడ నగర సాంస్కృతిక వైభవం, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక ప్రాధాన్యం, ప్రజల జీవనశైలిని ప్రతిబింబించేలా విజయవాడ ఉత్సవ్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, సరస్ మేళాతో పాటు విజయవాడ ఉత్సవ్‌–2.0 నగరంలో ప్రత్యేక కార్యక్రమంగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా జాతీయ స్థాయి ప్రముఖులను ఉత్సవానికి ఆహ్వానిస్తున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉత్సవానికి హాజరవుతారా లేదా అనే విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. వారు పాల్గొంటే విజయవాడ ఉత్సవ్‌కు జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభించే అవకాశం ఉంది.