BREAKING
thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు
Date of Publish : 24 September 2026, 08:07 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గవర్నర్‌ను కలిసిన జగన్.. కీలక అంశాలపై ఫిర్యాదులు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Sep, 2026 - 08:07 AM
23 వీక్షణలు

SAAP కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ నేతలపై దాడిపై ఫిర్యాదు

DSC అక్రమాలపై సీబీఐ విచారణకు డిమాండ్

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గవర్నర్‌ను కలిసి రాష్ట్రంలో చోటుచేసుకున్న పలు కీలక పరిణామాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా SAAP కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ నాయకులపై జరిగిన దాడి ఘటనపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటున్న తమ పార్టీ నేతలపై దాడులు జరగడంపై జగన్ ఆందోళన వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకునేలా చూడాలని కోరినట్లు పేర్కొన్నాయి. మరోవైపు డీఎస్సీ వ్యవహారంలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తూ, దీనిపై రాష్ట్ర స్థాయి విచారణతో సరిపెట్టకుండా సీబీఐతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని జగన్ గవర్నర్‌ను కోరారు. దీంతో గవర్నర్‌ భేటీలో SAAP దాడి ఘటనతో పాటు డీఎస్సీ వ్యవహారం ప్రధాన చర్చనీయాంశాలుగా మారాయి. రాష్ట్రంలో రాజకీయంగా వేడెక్కుతున్న సమయంలో జగన్ నేరుగా గవర్నర్‌ను కలిసి ఫిర్యాదులు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.