BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 05 October 2026, 01:25 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

ప్రొద్దుటూరులో జలజీవన్ మిషన్ 2.0 ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
05 Oct, 2026 - 01:25 PM
59 వీక్షణలు

కడప జిల్లా: గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సరఫరాను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో చేపట్టిన జలజీవన్ మిషన్ 2.0 – అమరజీవి జలధార కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. కడప జిల్లా ప్రొద్దుటూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

జలజీవన్ మిషన్ 2.0లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మంచినీటి సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు రూ.30,156.12 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా 27.36 లక్షల కుటుంబాలకు కొత్తగా తాగునీటి కనెక్షన్లు అందించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ ప్రాజెక్టు కింద మొత్తం 50,315 అభివృద్ధి పనులను చేపట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి సురక్షితమైన మంచినీటిని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, ఇప్పటికే ఉన్న నీటి సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడం, అవసరమైన చోట్ల కొత్త మౌలిక వసతులను ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమంలో భాగంగా ఉండనుంది.

ప్రొద్దుటూరులో నిర్వహించనున్న ప్రారంభ కార్యక్రమానికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. జలజీవన్ మిషన్ 2.0 ద్వారా చేపట్టే పనులు పూర్తయితే