BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
Date of Publish : 24 May 2026, 01:20 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

జన్మదిన వేడుకకు బాణాసంచా పేల్చి వృద్దులకు ఇబ్బంది పెట్టకండి...మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు అశోక్

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
24 May, 2026 - 01:20 PM
139 వీక్షణలు

అన్నమయ్య జిల్లా.పుంగనూరు పట్టణం లో జన్మదిన వేడుకల సందర్బంగా యువత లేటెస్ట్ ప్యాషన్ అంటూ అర్ధరాత్రి నిదుర వేళల్లో 50షాట్స్..100షాట్స్ అంటూ బాణా సంచా పేల్చడం ట్రాండ్ అయి ఉండొచ్చు ఐతే మీరు కాస్త ఆలోచించండి..వయసు మళ్ళిన  వృద్దులకు,చిన్న పిల్లల కు మరియు హార్ట్ పేషంట్ లకు ఇది చాలా భాదను కలిగిస్తోందని గమనించగలరు. ఇక నైనా జన్మదిన వేడుకలలో బాణాసంచా పేల్చడం తగ్గించి యువత వృద్దులకు సహకరించగలరు.