BREAKING
thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి
Date of Publish : 11 June 2026, 03:36 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జూన్ 12 నుంచి కొత్త పెన్షన్ల దరఖాస్తులు ప్రారంభం- ఇజ్జిగాని వెంకటేశ్వరావు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Jun, 2026 - 03:36 PM
173 వీక్షణలు

ఇప్పుడే డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోండి టిడిపి మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరావు 

చాట్రాయి: జూన్ 12 నుంచి వితంతు, వృద్ధాప్య, ఒంటరి మహిళా, వికలాంగుల పెన్షన్ల కొత్త దరఖాస్తులు ప్రారంభం కాబోతున్నాయని చాట్రాయి టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు ఇజ్జిగాని వెంకటేశ్వరావు తెలిపారు. ప్రజలు పెన్షన్ పొందడానికి అవసరమైన అన్ని డాక్యుమెంట్లను ముందే సిద్ధం చేసుకోవాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం దిశలో ముందడుగు వేస్తున్న సందర్భంగా ఈ అవకాశాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు

వితంతు పెన్షన్ కొరకు 

ఆధార్ కార్డు

ఆధార్ లింక్ అయిన మొబైల్ నంబర్

కాస్ట్ సర్టిఫికెట్

ఆదాయం సర్టిఫికెట్

రేషన్ కార్డు

మరణ ధృవపత్రం

వృద్ధాప్య పెన్షన్ కొరకు 

ఆధార్ కార్డు

ఆధార్ లింక్ అయిన మొబైల్ నంబర్

కాస్ట్ సర్టిఫికెట్

ఆదాయం సర్టిఫికెట్

రేషన్ కార్డు

వయసు 60 సంవత్సరాలు పైగా ఉండాలి

ఒంటరి మహిళా పెన్షన్ కొరకు 

ఆధార్ కార్డు

ఆధార్ లింక్ అయిన మొబైల్ నంబర్

కాస్ట్ సర్టిఫికెట్

ఆదాయం సర్టిఫికెట్

రేషన్ కార్డు

కోర్టు లేదా ప్రభుత్వం ఇచ్చిన విడాకుల ధృవపత్రం

వికలాంగుల పెన్షన్ కొరకు 

ఆధార్ కార్డు

ఆధార్ లింక్ అయిన మొబైల్ నంబర్

కాస్ట్ సర్టిఫికెట్

ఆదాయం సర్టిఫికెట్

రేషన్ కార్డు

డాక్టర్ ఇచ్చిన సదరం సర్టిఫికెట్