BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 23 August 2026, 06:06 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం.. హెచ్‌ఐవీ బాధితురాలిని అడవిలో వదిలేసిన కుటుంబ సభ్యులు

తెలంగాణ
/ జయశంకర్ భూపాలపల్లి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 06:06 AM
128 వీక్షణలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం.. హెచ్‌ఐవీ బాధితురాలిని అడవిలో వదిలేసిన కుటుంబ సభ్యులు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా

మానవత్వాన్ని మరిచిపోయేలా చేసిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వెలుగుచూసింది. హెచ్‌ఐవీతో బాధపడుతున్న ఓ మహిళను ఆమె కుటుంబ సభ్యులు అడవిలో వదిలేసి వెళ్లిపోయిన ఘటన కలకలం రేపింది.

కరీంనగర్ ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకెళ్తామని చెప్పిన కుటుంబ సభ్యులు మార్గమధ్యంలో మహిళను అడవిలో వదిలి వెళ్లినట్లు తెలుస్తోంది. ఒంటరిగా ఉన్న మహిళను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108 వాహనానికి సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వైద్య సిబ్బంది మహిళను మహాదేవపూర్ సామాజిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై స్థానికులు 112 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చినా స్పందన సరిగా లేదని ఆరోపిస్తున్నారు.

హెచ్‌ఐవీ బాధితురాలిని ఆదుకోవాల్సిన కుటుంబ సభ్యులే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.