BREAKING
thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు
Test 4
Date of Publish : 18 November 2026, 07:25 pm
Posted by : KOPURI LAKSHMAN

పొన్నవరం సర్పంచ్ అభ్యర్థిగా కడియాల పద్మ నామినేషన్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
Kopuri Lakshman Veerlapadu Mandal
18 Nov, 2026 - 07:25 PM
17 వీక్షణలు

కూటమి మద్దతుతో ఎన్నికల బరిలోకి.. గ్రామ అభివృద్ధే లక్ష్యమని వెల్లడి

ఎన్ టుడే న్యూస్, ఎన్టీఆర్ జిల్లా: వీరులపాడు మండలం పొన్నవరం గ్రామంలో కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కడియాల పద్మ తన నామినేషన్ దాఖలు చేశారు. పొన్నవరం పంచాయతీ కార్యాలయంలో ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కడియాల పద్మకు మద్దతు ప్రకటించారు. గ్రామ అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ఎన్నికల బరిలో నిలిచినట్లు ఆమె పేర్కొన్నారు.