BREAKING
thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ thumb పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ thumb పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి
Date of Publish : 30 July 2026, 01:25 am
Posted by : బోధపల్లి వేణు

కంటాయపాలెం గ్రామంలో విచ్చేసిన తొర్రూర్ ఎస్సై గారు

తెలంగాణ
/ మహబూబాబాద్ / తొర్రూర్
Reporter
బోధపల్లి వేణు పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి
30 Jul, 2026 - 01:25 AM
41 వీక్షణలు

కంటాయపాలెం గ్రామంలో విచ్చేసిన తొర్రూర్ ఎస్సై

బుధవారం గ్రామానికి విచ్చేసిన తొర్రూర్ ఎస్సై కి అలాగే మన గ్రామానికి స్పెషల్ పోలీస్ ఆఫీసర్ కి మా కంటాయపాలెం గ్రామం తరపున హృదయపూర్వక ధన్యవాదములు. 

కంటాయపాలెం గ్రామ సర్పంచ్ రాగి సంగీత జగదీశ్వరాచార్యులు మరియు గ్రామపంచాయతీ పాలకవర్గ సమక్షంలో

మన గ్రామ శ్రేయస్సుకై గ్రామ యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని బుధవారం మన గ్రామపంచాయతీ కార్యాలయం ముందు అవగాహన సదస్సు లో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుండి చేసినటువంటి తొర్రూర్ ఎస్సై ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని, మద్యపాన నిషేధం అమలు చేసుకుని ఆరోగ్యం కాపాడుకోవాలని, విద్యార్థులు యువత తప్పుదోవ పడకుండా గంజాయి బారిన పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలని, గ్రామంలో ఎలాంటి గొడవలకు పాల్పడకుండా గ్రామస్తులు అన్యోన్యంగా ఉండాలని, గ్రామానికి కావలసిన అభివృద్ధి పనులు చేసుకుంటూ అందరూ కలిసిమెలిసి ఉండాలని తెలియజేశారు 

ఎవరికి ఎలాంటి అవసరాలు ఉన్న మా తరఫునుండి తప్పకుండా న్యాయం చేయడానికి ఎలాంటి అన్యాయం జరిగిన మేము అందుబాటులో ఉంటామని మీరు ఎప్పుడైనా మా డిపార్ట్మెంట్ వారిని కలవచ్చని సూచనలు చేయడం జరిగింది.