BREAKING
thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి thumb ● నంద్యాలలో కులమతాలకు అతీతంగా పితృదేవతలకు తర్పణ కార్యక్రమం thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి thumb ● నంద్యాలలో కులమతాలకు అతీతంగా పితృదేవతలకు తర్పణ కార్యక్రమం thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు
Date of Publish : 11 May 2026, 07:56 pm
Posted by : కూనురు మధు

కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / శివనేనిగూడెం
11 May, 2026 - 07:56 PM
352 వీక్షణలు

కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం NTODAY NEWS చిట్యాల 

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఒకటవ వార్డు శివనేనిగూడెంలో వెలసిన శ్రీ మహాలింగేశ్వర స్వామి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన శ్రీ పార్వతి పరమేశ్వర కళ్యాణ మహోత్సవం భక్తుల కోలాహలం మధ్య కన్నుల పండుగగా సాగింది.  స్వామి వారి కళ్యాణ​ వేడుకలో చిట్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ పందిరి గీతా రమేష్ దంపతులు పాల్గొని, స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.  వేద మంత్రోచ్ఛారణల నడుమ అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని జరిపించారు. అనంతరం భక్తులకు  అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ​ఈ కార్యక్రమంలో ఒకటో వార్డు

​వార్డు కౌన్సిలర్ నాగిళ్ల సుధాకర్ (కావేరి), వివిధ వార్డ్ కౌన్సిలర్లు, 

​రుద్రవరం లింగస్వామి

​మైల నరసింహ

​స్థానిక నేతలు మరియు గ్రామంలోని భక్తులు

​పెద్ద ఎత్తున తరలివచ్చిన శివ భక్తులతో శివనేనిగూడెం ప్రాంతమంతా శివనామస్మరణతో మారుమోగింది.