BREAKING
thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి
Date of Publish : 21 August 2026, 06:57 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కొడుకును కాపాడే ప్రయత్నంలో విషాదం......

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Aug, 2026 - 06:57 PM
85 వీక్షణలు

కొడుకును కాపాడే ప్రయత్నంలో విషాదం.. తల్లిదండ్రులతో సహా ముగ్గురి మృతి

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఆత్మహత్యకు పాల్పడేందుకు కొండపైకి వెళ్లిన కొడుకును కాపాడేందుకు ప్రయత్నించిన తల్లిదండ్రులు చివరకు అతనితో పాటు ప్రాణాలు కోల్పోయారు.

ఖావడా హిల్‌ వద్ద ఈ ఘటన జరిగింది. సమాచారం మేరకు.. ఈరోజు ఉదయం 10 గంటలకు సూసైడ్ పాయింట్‌కు చేరుకున్న యువకుడిని తల్లిదండ్రులు గుర్తించి అతడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మధ్యాహ్నం 1 గంట వరకు కుమారుడిని మార్చేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

చివరి 15 నుంచి 20 నిమిషాల్లో తండ్రి కొండపైకి ఎక్కి కుమారుడిని కాపాడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అదుపుతప్పి ఇద్దరూ కొండపై నుంచి కిందపడ్డారు. ఈ దృశ్యం చూసిన తల్లి షాక్‌కు గురై ఆవేదనతో దూకి మృతి చెందింది.

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.