BREAKING
thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి thumb ● వావిళ్లపల్లిలో చంద్రయ్య దశదినకర్మ thumb ● రూ.13.50 కోట్లతో నిర్మించిన రోడ్ల నాణ్యతపై చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నలు thumb ● సోషల్ మీడియా పరిచయాలతో జాగ్రత్త thumb ● చిట్టీల డబ్బులతో కుటుంబంతో సహా వ్యక్తి పరారీపై ఆందోళన thumb ● గుంటూరులో నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపులు thumb ● ఎర్రగుంట్ల పీహెచ్‌సీకి స్వచ్ఛాంధ్ర అవార్డు thumb ● మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో పీహెచ్‌డీ సాధించిన ఆత్మకూరు యువకుడు thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి thumb ● వావిళ్లపల్లిలో చంద్రయ్య దశదినకర్మ thumb ● రూ.13.50 కోట్లతో నిర్మించిన రోడ్ల నాణ్యతపై చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నలు thumb ● సోషల్ మీడియా పరిచయాలతో జాగ్రత్త thumb ● చిట్టీల డబ్బులతో కుటుంబంతో సహా వ్యక్తి పరారీపై ఆందోళన thumb ● గుంటూరులో నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపులు thumb ● ఎర్రగుంట్ల పీహెచ్‌సీకి స్వచ్ఛాంధ్ర అవార్డు thumb ● మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో పీహెచ్‌డీ సాధించిన ఆత్మకూరు యువకుడు
Date of Publish : 04 October 2026, 04:44 pm
Posted by : NTODAY NEWS

AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి

ఆంధ్రప్రదేశ్
/ శ్రీ సత్యసాయి
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
04 Oct, 2026 - 04:44 PM
68 వీక్షణలు

అమడగూరు: ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డిని అమడగూరు మండల పాత్రికేయులు ఘనంగా సన్మానించారు. మండల కేంద్రంలోని చౌడేశ్వరి కళ్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు పాత్రికేయులు పాల్గొని ధర్మారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. జర్నలిస్టులు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా జర్నలిస్టులకు సంబంధించిన ఇంటి స్థలాలు, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు, అక్రిడిటేషన్ కార్డులు, సంక్షేమ పథకాలు అందేలా తన వంతు కృషి చేస్తానని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎల్లమ రాజు, మండల పాత్రికేయులు ప్రతి న్యూస్ శివరాం, మనం పత్రిక విలేకరి నరసింహులు, కాకతీయ పత్రిక విలేకరి దొడ్డప్ప, అధికార జ్యోతి రిపోర్టర్ సోమశేఖర్, సీమ వార్త రిపోర్టర్ నవీన్, ఎన్ టుడే రిపోర్టర్ రామాంజనేయులు, ఎస్సీ సెల్ మండల కన్వీనర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.