BREAKING
thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 09 November 2026, 12:13 pm
Posted by : K MAHESH

వెల్లంకిలో కార్తీక మాస ఆకాశదీపం కార్యక్రమం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
K Mahesh Munugodu Constituency
09 Nov, 2026 - 12:13 PM
31 వీక్షణలు

వెల్లంకిలో కార్తీక మాస ఆకాశదీపం కార్యక్రమం

నవంబర్ 10, 2026 నుంచి డిసెంబర్ 8 వరకు ప్రతిరోజూ సాయంత్రం 7 గంటలకు ఆకాశదీపం వెలిగింపు

రామన్నపేట నవంబర్ 9 :

వెల్లంకి గ్రామంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శ్రీ శంభు లింగేశ్వర స్వామి దేవాలయం ఆధ్వర్యంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు. నవంబర్ 10, 2026 నుంచి డిసెంబర్ 8, 2026 వరకు ఆలయ ధ్వజస్తంభంపై ప్రతిరోజూ సాయంత్రం 7 గంటలకు ఆకాశదీపం వెలిగించనున్నారు.

కార్తీక మాసంలో ఆకాశదీపం వెలిగించడం హిందూ సంప్రదాయంలో ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు. ఈ పవిత్ర కార్యక్రమం ద్వారా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనడంతో పాటు భక్తులు దీపారాధనలో పాల్గొనే అవకాశం కలుగుతుంది.

కావున వెల్లంకి గ్రామ ప్రజలు, భక్తులు ప్రతిరోజూ సాయంత్రం 7 గంటలకు ఆలయానికి విచ్చేసి ఆకాశదీపం కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ నిర్వాహకులు కోరుతున్నారు.