BREAKING
thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు
Date of Publish : 03 September 2026, 05:13 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

లక్ష్మిపురంలో ఎంపీ కేశినేని చిన్ని సన్మానం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Sep, 2026 - 05:13 AM
72 వీక్షణలు

తిరువూరు: విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాధ్‌ (చిన్ని) తిరువూరు పట్టణ, మండల పర్యటనలో భాగంగా లక్ష్మిపురం జాతీయ రహదారి సమీపంలోని కందిమళ్ల శేషగిరిరావు ఫాంహౌస్‌లో నిర్వహించిన ఆత్మీయ కలయిక కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తిరువూరు పట్టణ తెలుగుదేశం పార్టీ విశ్వబ్రాహ్మణ కమిటీ సభ్యులు కేశినేని శివనాధ్‌ను శాలువాతో సత్కరించి, శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీతో కమిటీ సభ్యులు ఆత్మీయంగా మాట్లాడారు.

కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఆర్.ఆర్.కె. చారి, విశ్వనాధుని మాధవాచారి, బండారు శ్రీనివాసాచారి, ఎస్.ఎన్.బి. చారి తదితరులు పాల్గొన్నారు.