BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 07:28 pm
Posted by : KOPURI LAKSHMAN

ఎన్టీఆర్ జిల్లాలో పంచాయతీ ఎన్నికలు జరిగే ప్రాంతాలకు స్థానిక సెలవు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
Kopuri Lakshman Veerlapadu Mandal
19 Nov, 2026 - 07:28 PM
49 వీక్షణలు

ప్రైవేట్ సంస్థల ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు లేదా ఓటు వేసేందుకు మూడు గంటల వెసులుబాటు

ఎన్ టుడే న్యూస్: ఎన్టీఆర్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ జరిగే ప్రాంతాల్లో స్థానిక సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సెలవు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు వర్తిస్తుందని తెలిపారు.

ప్రైవేట్ వాణిజ్య సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా వేతనంతో కూడిన సెలవు కల్పించాలని లేదా ఓటు హక్కు వినియోగించుకునేందుకు మూడు గంటల వెసులుబాటు ఇవ్వాలని సూచించారు.

ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌కు 44 గంటల ముందుగానే మద్యం దుకాణాలను మూసివేయాలని, ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఆంక్షలు అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.