BREAKING
thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన
Date of Publish : 19 July 2026, 12:58 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మానవత్వాన్ని చాటుకున్న తిరువూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గిరిబాబు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Jul, 2026 - 12:58 PM
183 వీక్షణలు

మానవత్వాన్ని చాటుకున్న తిరువూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గిరిబాబు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు విధులకు వెళ్తున్న సమయంలో తిరువూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గిరిబాబు మానవత్వాన్ని చాటుకున్నారు. మార్గమధ్యలో మల్లెల గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనదారుడికి మూర్ఛ రావడంతో వాహనం అదుపుతప్పి కిందపడిపోయి గాయపడిన ఘటనను గమనించారు.

వెంటనే స్పందించిన గిరిబాబు గాయపడిన వ్యక్తికి ప్రాథమిక సహాయం అందేలా చర్యలు చేపట్టి, ఆలస్యం చేయకుండా ఆటో ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సమయస్ఫూర్తితో స్పందించి గాయపడిన వ్యక్తికి సకాలంలో వైద్యసేవలు అందేలా చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ గిరిబాబును స్థానికులు అభినందించారు. వారి మానవత్వం, సేవాభావం పలువురి ప్రశంసలను అందుకుంది.