BREAKING
thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన
Date of Publish : 02 September 2026, 11:31 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

జగిత్యాలలో బీఆర్ఎస్ భారీ నిరసన ర్యాలీ

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
02 Sep, 2026 - 11:31 PM
60 వీక్షణలు

జగిత్యాలలో బీఆర్ఎస్ భారీ నిరసన ర్యాలీ: 420 అడుగుల ఫ్లెక్సీతో కాంగ్రెస్ విఫల పాలనపై ధ్వజం  

జగిత్యాలలో బీఆర్ఎస్ భారీ నిరసన ర్యాలీ: 420 అడుగుల ఫ్లెక్సీతో కాంగ్రెస్ విఫల పాలనపై ధ్వజం  

జిల్లా తొలి జెడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్

​జగిత్యాల

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలన సంపూర్ణంగా విఫలమైందని నిరసిస్తూ జగిత్యాల పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన నిరసన ర్యాలీ నిర్వహించారు.  

​ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు కొత్త బస్ స్టాండ్ చౌరస్తాలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుండి తహసీల్ చౌరస్తా వరకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, విఫలమైన ఆరు గ్యారెంటీలను ఎండగడుతూ 420 అడుగుల భారీ ఫ్లెక్సీతో నిరసన ర్యాలీ చేపట్టారు.  

​ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జిల్లా తొలి జెడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్, ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు మరియు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తీవ్రంగా విఫలమైందని ఈ సందర్భంగా నాయకులు మండిపడ్డారు.