BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 07:06 pm
Posted by : K MAHESH

గార్ల యూటీఎఫ్ మండల నూతన అధ్యక్షుడిగా మాచర్ల సుందర్ కుమార్ ఎన్నిక

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
19 Nov, 2026 - 07:06 PM
22 వీక్షణలు

ఏకగ్రీవంగా నూతన కార్యవర్గం ఎంపిక.. సభ్యులతో ప్రమాణ స్వీకారం

గార్ల, నవంబర్ 19 (ఎన్ టుడే న్యూస్): గార్ల మండల యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (యూటీఎఫ్) నూతన కార్యవర్గ ఎన్నికలు మంగళవారం స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో ఏకగ్రీవంగా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి భద్రు నాయక్ ఎన్నికల అధికారిగా వ్యవహరించి, నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ ఎన్నికల్లో మండల అధ్యక్షుడిగా మాచర్ల సుందర్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా దర్ని స్వర్ణలత ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఎస్.కె. ఐ. షరీఫ్, రజిని దేవేందర్ రెడ్డి, కోశాధికారిగా ఎండీ అబ్దుల్ ఖదీర్ ఎన్నికయ్యారు.

కార్యదర్శులుగా యు. వెంకట్రావు, ఎం.జె. డేవిడ్, గుర్రం శ్రీనివాస్, జాటోత్ శ్రీను, సీహెచ్. ప్రసన్న, ఎం. రాము, మహిళా కార్యదర్శిగా ఎం. రేణుక, అకడమిక్ కన్వీనర్‌గా సీహెచ్. సుబ్బారావు, ఆడిటర్‌గా ఎం. మధు ఎన్నికయ్యారు. జిల్లా కమిటీ సభ్యుడిగా పాక శ్రీనివాస్, జీఓ కమిటీ సభ్యుడిగా కె. దేవేందర్ రెడ్డి ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులకు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి, విద్యారంగ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.