BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
Date of Publish : 27 August 2026, 06:28 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

మదనపల్లెలో SIR స్పెషల్ అబ్జర్వర్ పర్యటన

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
27 Aug, 2026 - 06:28 PM
56 వీక్షణలు

మదనపల్లెలో 'సర్' స్పెషల్ అబ్జర్వర్ పర్యటన: మొక్కను బహూకరించి మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ...

అన్నమయ్య జిల్లా.

మదనపల్లె.

మదనపల్లె, ఆగస్టు 27: అన్నమయ్య జిల్లాలో అమలవుతున్న 'సర్' (SIR) ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు గురువారం మదనపల్లెకు విచ్చేసిన స్పెషల్ అబ్జర్వర్, సెకండరీ హెల్త్ డైరెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు ఐఏఎస్ , జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక కలెక్టరేట్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో స్పెషల్ అబ్జర్వర్‌కు ఎస్పీ పూలమొక్కను బహూకరించి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం జిల్లాలో జరుగుతున్న 'సర్' ప్రక్రియ అమలుపై అధికారులు కొద్దిసేపు చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ శివ్ నారాయణ శర్మ ఐఏఎస్ కూడా పాల్గొన్నారు.