BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 21 August 2026, 08:00 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మధిరలో పలు శుభకార్యాల్లో పాల్గొన్న బీఆర్‌ఎస్ నేత లింగాల కమల్ రాజు

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Aug, 2026 - 08:00 PM
81 వీక్షణలు

నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన మాజీ జడ్పీ చైర్మన్

తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం మధిర మండలంలో శుక్రవారం జరిగిన పలు శుభకార్యక్రమాల్లో బీఆర్‌ఎస్ పార్టీ మధిర నియోజకవర్గ ఇంచార్జ్, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు పాల్గొన్నారు.

మధిర పట్టణంలోని దెందుకూరు రోడ్డులోని ఎస్‌ఆర్ కన్వెన్షన్‌లో జరిగిన ఐలూరి ఉమామహేశ్వర రెడ్డి కుటుంబ వివాహ వేడుకకు హాజరైన లింగాల కమల్ రాజు నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం మధిర మున్సిపాలిటీ ఉద్యోగి చటారి కుమార్ వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమాల్లో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, మున్సిపల్ కౌన్సిలర్ వైవీ అప్పారావు, బీఆర్‌ఎస్ నాయకులు బొగ్గుల భాస్కరరెడ్డి, కటికల సత్యనారాయణ రెడ్డి, వంకాయలపాటి నాగేశ్వరరావు, ఆళ్ల నాగ్ బాబు, సయ్యద్ ఇక్బాల్, లంకెమళ్ల నాగేశ్వరరావు, దిల్ కుమార్, చీదిరాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.