BREAKING
thumb ● అర్హత లేని ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి thumb ● సింగరేణి గుడిసెల్లో సినిమా షూటింగ్ సందడి శరవేగంగా నూతన చిత్రం చిత్రీకరణ thumb ● SIRపై కాంగ్రెస్ వైఖరిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు విమర్శించారు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● అర్హత లేని ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి thumb ● సింగరేణి గుడిసెల్లో సినిమా షూటింగ్ సందడి శరవేగంగా నూతన చిత్రం చిత్రీకరణ thumb ● SIRపై కాంగ్రెస్ వైఖరిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు విమర్శించారు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక
Date of Publish : 15 August 2026, 05:11 pm
Posted by : కూనురు మధు

మెకానిక్ కార్మికుల యూనియన్ అధ్యక్షుడిగా యాదగిరి గౌడ్

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
15 Aug, 2026 - 05:11 PM
364 వీక్షణలు

మెకానిక్ కార్మికుల యూనియన్ అధ్యక్షుడిగా యాదగిరి గౌడ్

నల్గొండ జిల్లా చిట్యాల మెకానిక్ కార్మికుల యూనియన్ నూతన అధ్యక్షుడిగా మారగోని యాదగిరి గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు, స్థానికులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. యాదగిరి గౌడ్‌ను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని యూనియన్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు, స్థానిక ప్రజల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో కార్మికులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు మారగోని యాదగిరి గౌడ్ మాట్లాడుతూ కార్మికుల కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ అండగా ఉంటానని అన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ముందుండి పనిచేస్తానని, వారి ఐక్యత, సంక్షేమమే లక్ష్యంగా యూనియన్‌ను ముందుకు తీసుకెళ్తానని తెలిపారు.కార్యక్రమంలో యూనియన్ నాయకులు, ప్రతినిధులు, మెకానిక్ కార్మికులు, స్థానికులు పాల్గొన్నారు.