BREAKING
ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 28 July 2026, 03:25 pm
Posted by : బాల్ధా భాస్కర్

మహిళలకు అవగాహన కల్పిస్తున్న సర్పంచ్ బింగి అలివేలు మంగ శ్రీనివాస్

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బీబీ నగర్
Reporter
బాల్ధా భాస్కర్ బీబీనగర్ మండల ప్రతినిధి
28 Jul, 2026 - 03:25 PM
40 వీక్షణలు

మహిళలకు అవగాహన కల్పిస్తున్న సర్పంచ్ బింగి అలివేలు మంగ శ్రీనివాస్

గూడూరు గ్రామంలో తడి చెత్త,పొడి చెత్త,నాలుగు రకాల చెత్త వేరు చేయడం,ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవడం గురించి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు,మహిళలకు అవగాహన కల్పిస్తున్న సర్పంచ్ బింగి అలివేలు మంగ శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ జాన సత్యనారాయణ,వార్డ్ సభ్యులు రామిడి కుమార్ రెడ్డి, తరుపునూరి అశ్విని బాలరాజ్ గౌడ్, దంతూరి రాణి శ్రీనివాస్ గౌడ్, కసగొని అరుణ సత్యం గౌడ్, అంకర్ల శ్రీనివాస్, బింగి లావణ్య రమేష్, దొనకొండ శ్రీరాములు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు దోనకొండ శ్రీనివాస్, గొలనుకొండ అనిత మహేష్ మహిళా సంఘాల ప్రతినిధులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు.