తప్పిన పెను ప్రమాదం.. ప్రయాణికులంతా సురక్షితం
తెలంగాణ
/
హైదరాబాద్
Fly91 ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం.. హైదరాబాద్ నుంచి విజయవాడకు బయల్దేరింది
టేకాఫ్ అయినా కొద్దిసేపటికే.. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది
వెంటనే అప్రమత్తమై.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన పైలట్
దీంతో తప్పిన పెను ప్రమాదం.. ప్రయాణికులంతా సురక్షితం
ఈ ఘటన సమయంలో విమానంలో 45 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం
ప్రయాణికులను మరో విమానంలో విజయవాడకు పంపిన Fly91 ఎయిర్‌లైన్స్