BREAKING
thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 25 September 2026, 05:33 pm
Posted by : SEETHA KIRAN KUMAR

వడ్డేపల్లిలో భారీ అగ్ని ప్రమాదం.. రూ.4 కోట్ల నష్టం

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
25 Sep, 2026 - 05:33 PM
42 వీక్షణలు

హార్డ్‌వేర్, పెయింట్స్ సామగ్రి దగ్ధం

వడ్డేపల్లి: వడ్డేపల్లి జవహర్ కాలనీ కూడలిలోని సరస్వతి ఎంటర్‌ప్రైజెస్, శ్రీ సరస్వతి హార్డ్‌వేర్ అండ్ పెయింట్స్ దుకాణాల్లో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది.

అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో పాటు దట్టమైన పొగ వ్యాపించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది.

అగ్ని ప్రమాదంలో దుకాణాల్లోని హార్డ్‌వేర్, పెయింట్స్ సామగ్రి పెద్ద మొత్తంలో దగ్ధమైనట్లు సమాచారం. ఈ ఘటనలో సుమారు రూ.4 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు దుకాణ యజమాని భద్రూ నాయక్ తెలిపారు.

ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. సంబంధిత అధికారులు ఘటనాస్థలిని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి కారణం ఏంటనే అంశంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.