BREAKING
thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్
Date of Publish : 14 October 2026, 04:43 pm
Posted by : PAGADALA DEVAIAH

రైతన్న చలో నల్లగొండ జయప్రదం చేయండి

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
14 Oct, 2026 - 04:43 PM
20 వీక్షణలు

తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి వాషిపాక ముత్తిలింగం

ఈరోజు నాంపల్లి మండల కేంద్రంలో మహాసభల జయప్రదనానికి జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ

 నవంబర్ 15 నల్లగొండలో జరిగే భారీ బహిరంగ సభకు వేలాదిగా తరలిరావాలని ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి వాసిపాక ముత్తిలింగం అన్నారు 

 నవంబర్ 15 నుండి 18 వరకు జరిగే అఖిల భారత 36 మహాసభలు వీర తెలంగాణ పోరాటాల పురిటి గడ్డ నల్లగొండలో జరుగుతున్నాయని జాతీయ నాయకత్వం AIKS ముఖ్యులు మేధావి వర్గం రానున్నారని వివిధ దేశాల ప్రతినిధులు కూడా హాజరవుతున్నారని దేశంలో రైతాంగ బెదురుకుంటున్న సమస్యల మీద అధ్యయనం చేసి పోరాటాలకు రూపకల్పన చేయనున్నారని భవిష్యత్తు ఉద్యమాలకు కార్యాచరణ రూపొందించున్నారని ఈ సందర్భంగా ఆయన అన్నారు ఢిల్లీలో జరిగిన నల్ల చట్టాలపై సుదీర్ఘకాలం జరిగిన పోరాటంలో AIKS ముందు భాగంలో ఉండి ఉద్యమాన్ని కొనసాగించిందని మోడీ సర్కార్ దిగి వచ్చేంతవరకు ఉద్యమాన్ని ఆపకుండా కొనసాగించారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు నేడు రైతు లేరుకుంటున్న ప్రధాన సమస్యల పరిష్కారానికి సమరసిలో ఆందోళన పోరాటాలు కార్యచరణలో రూపొందించడానికి నల్లగొండలో జరిగే ఏకేఎస్ 36 అఖిల భారత మహాసభలు వేదిక కానున్నదని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు మొదటి రోజు నవంబర్ 15న లక్ష మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్టు దీనికి వేద గ్రామాన్ని నుంచి రైతాంగం ధరణి రావాలని పిలుపునిచ్చారు *ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి సిఐటియు మండల కన్వీనర్ ఎదుళ్ళ సునీత పాల్గొన్నారు