BREAKING
thumb శాప్ ఘటనపై బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు thumb బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక thumb ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు దరఖాస్తులు thumb నవంబరు నుంచి వాడపల్లిలో తిరునామం ఉచితమే thumb కమనీయంగా కళ్యాణ మహోత్సవం thumb భక్తులతో కిటకిటలాడిన వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయం thumb వాగుపై వంతెన నిర్మించాలని ఏడుగురాళ్లపల్లి ప్రజల డిమాండ్ thumb గణనాథుడిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి thumb వాడపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్ కుటుంబం thumb డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీపై గ్రామస్తుల ఆందోళన thumb శాప్ ఘటనపై బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు thumb బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక thumb ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు దరఖాస్తులు thumb నవంబరు నుంచి వాడపల్లిలో తిరునామం ఉచితమే thumb కమనీయంగా కళ్యాణ మహోత్సవం thumb భక్తులతో కిటకిటలాడిన వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయం thumb వాగుపై వంతెన నిర్మించాలని ఏడుగురాళ్లపల్లి ప్రజల డిమాండ్ thumb గణనాథుడిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి thumb వాడపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్ కుటుంబం thumb డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీపై గ్రామస్తుల ఆందోళన
Date of Publish : 23 September 2026, 12:07 pm
Posted by : కూనురు మధు

మందు మత్తులో తాగునీటి బావిలోకి దూకిన వ్యక్తి

తెలంగాణ
/ నల్గొండ
23 Sep, 2026 - 12:07 PM
133 వీక్షణలు

NTODAY NEWS నల్లగొండ 

నల్లగొండ పట్టణంలోని కొండ చల్మా బావిలో ఓ మందుబాబు హల్‌చల్ చేసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మంగళవారం సాయంత్రం మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి నీళ్లు తాగేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు. అనంతరం బావిలోనే ఈత కొడుతూ హల్‌చల్ చేశాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి తాడు సాయంతో అతడిని సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం తాగునీటి బావిలోకి దిగి ఈత కొట్టడంపై స్థానికులు అతడిని మందలించారు. ప్రజలు తాగే నీటి వనరులను మద్యం మత్తులో అపవిత్రం చేయడం సరికాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి వనరుల పరిరక్షణకు అధికారులు చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టడి చేయాలని స్థానికులు కోరుతున్నారు.