BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 03 July 2026, 09:29 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

మూడు లక్షలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
03 Jul, 2026 - 09:29 PM
103 వీక్షణలు

తిరుపతి | NTODAY NEWS

తిరుపతి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు చేపట్టిన దాడిలో మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ రెడ్డయ్య రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

చేపల పెంపకం కోసం ప్రభుత్వం మంజూరు చేసిన రూ.50 లక్షల రుణానికి సంబంధించిన ఫైలు క్లియర్ చేయడానికి ఓ రైతు నుంచి రూ.6 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదు అందుకున్న ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో ఉచ్చుపన్ని, రూ.3 లక్షలు లంచంగా స్వీకరిస్తున్న సమయంలో డిప్యూటీ డైరెక్టర్ రెడ్డయ్యను రెడ్‌హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు.

ఘటన అనంతరం అధికారులు సంబంధిత కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది.

ఏసీబీ అధికారులు పూర్తి వివరాలను త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.