BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 01 May 2026, 09:21 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మరణంలోనూ బిడ్డను వదలని తల్లి ప్రేమ

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 May, 2026 - 09:21 PM
196 వీక్షణలు

మరణంలోనూ బిడ్డను వదలని తల్లి ప్రేమ 


మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌లో జరిగిన పడవ ప్రమాదం హృదయాలను కలచివేస్తోంది. నదిలో పడవ మునిగిపోతున్న సమయంలో ఓ తల్లి తన నాలుగేళ్ల కుమారుడిని కాపాడేందుకు ప్రాణాలపై పెట్టి ప్రయత్నించినా, దురదృష్టవశాత్తూ ఇద్దరూ మృతి చెందారు.

రెస్క్యూ బృందాలు చేపట్టిన సహాయక చర్యల్లో ఆ తల్లి మృతదేహం తన బిడ్డను గట్టిగా హత్తుకుని ఉన్న దృశ్యం కనిపించింది. చివరి శ్వాస వరకూ తన బిడ్డను వదలని తల్లి ప్రేమ అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది.

ఊపిరి ఆగిపోయినా, ప్రేమ మాత్రం ఆగలేదు… తల్లి ప్రేమకు ఇదే అమర గాథ.