BREAKING
thumb ● పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు thumb ● చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన బుద్ధా వెంకన్న thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులకు వీడ్కోలు సన్మానం thumb ● 15 రోజులుగా వీఆర్ఏల దీక్ష.. thumb ● 2027 జనాభా లెక్కల సేకరణలో 21 రకాల వైకల్యలను సేకరించాలి thumb ● పద్మశాలి సంఘం నేత పున్న శ్రీనివాసులుకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ thumb ● బోయకొండ దేవస్థానం ఈవో కార్యాలయంలో సీసీ కెమెరాలపై ప్రశ్నలు thumb ● ఎస్ఎంసీ నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే thumb ● పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు thumb ● చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన బుద్ధా వెంకన్న thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులకు వీడ్కోలు సన్మానం thumb ● 15 రోజులుగా వీఆర్ఏల దీక్ష.. thumb ● 2027 జనాభా లెక్కల సేకరణలో 21 రకాల వైకల్యలను సేకరించాలి thumb ● పద్మశాలి సంఘం నేత పున్న శ్రీనివాసులుకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ thumb ● బోయకొండ దేవస్థానం ఈవో కార్యాలయంలో సీసీ కెమెరాలపై ప్రశ్నలు thumb ● ఎస్ఎంసీ నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే
Date of Publish : 30 September 2026, 07:46 pm
Posted by : కూనురు మధు

పారిశుద్ధ్య కార్మికులకు వైద్య శిబిరం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
30 Sep, 2026 - 07:46 PM
20 వీక్షణలు


NTODAY NEWS : చిట్యాల,

స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా చిట్యాల పురపాలక కార్యాలయంలో బుధవారం పారిశుద్ధ్య కార్మికులకు బుధవారం వైద్య శిబిరం నిర్వహించారు.  ఈ శిబిరంలో పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్యంపై పలు సూచనలు అందించారు. అనంతరం పారిశుద్ధ్య సేవల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నలుగురు సిబ్బందిని పురపాలక అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా సత్కరించారు. సన్మానం పొందిన వారిలో ధనలక్ష్మి (స్వీపర్), ఆర్. అండాలు (స్వీపర్), ఆర్. నర్సింహ (డ్రైవర్), జే. నర్సింహ (డ్రైవర్) ఉన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక చైర్‌పర్సన్ పందిరి గీత రమేష్, వైస్ చైర్‌పర్సన్ గుండె బోయిని శ్రీలక్ష్మి సైదులు, కమిషనర్ గురులింగం, కౌన్సిలర్లు సందీప రాంరెడ్డి, కోనేటి ఎల్లయ్య, షబానా అజీమ్, గాలి యాదమ్మ లింగయ్య, ఏర్పుల పరమేశ్, కోఆప్షన్ సభ్యులు సత్తయ్య, ఇమ్రాన్, షహజాది ఇబ్రహీం, శానిటరీ ఇన్‌స్పెక్టర్ నరేష్తో పాటు పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.