BREAKING
thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి thumb ● వావిళ్లపల్లిలో చంద్రయ్య దశదినకర్మ thumb ● రూ.13.50 కోట్లతో నిర్మించిన రోడ్ల నాణ్యతపై చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నలు thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి thumb ● వావిళ్లపల్లిలో చంద్రయ్య దశదినకర్మ thumb ● రూ.13.50 కోట్లతో నిర్మించిన రోడ్ల నాణ్యతపై చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నలు
Date of Publish : 05 October 2026, 10:37 am
Posted by : SEETHA KIRAN KUMAR

జి. వెంకటస్వామి జయంతి సందర్భంగా మంత్రి పర్యటన

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
05 Oct, 2026 - 10:37 AM
3 వీక్షణలు

హైదరాబాద్: దివంగత జి. వెంకటస్వామి (కాకా) జయంతి సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రి శుక్రవారం హైదరాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించనున్నారు.

ఉదయం 9:00 గంటలకు ట్యాంక్‌బండ్‌ వద్ద జి. వెంకటస్వామి విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు. అనంతరం ఉదయం 10:00 గంటలకు రవీంద్రభారతిలో నిర్వహించే జి. వెంకటస్వామి జయంతి వేడుకల్లో పాల్గొంటారు.

సాయంత్రం 4:00 గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిపై నిర్వహించే సమీక్షా సమావేశానికి హాజరవుతారు. ఆలయ అభివృద్ధి పనులు, సంబంధిత అంశాలపై సమావేశంలో సమీక్ష చేయనున్నారు.

అనంతరం సాయంత్రం 6:30 గంటలకు వేములవాడలో జరుగుతున్న రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నమెంట్‌కు హాజరై విజేతలకు బహుమతులు అందజేయనున్నారు.