BREAKING
thumb ● మున్సిపల్‌ ఎన్నికల వేళ ఓటర్లకు నగదు, మద్యం పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలు thumb ● మునుగోడు ప్రజలకు శుభవార్త.. రేపు ఉచిత కంటి వైద్య శిబిరం thumb ● జాతీయ ఆరోగ్య మిషన్‌ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి thumb ● జర్నలిస్ట్‌ రామన్న నాయక్‌పై హత్యాయత్నం.. thumb ● నర్సంపేటలో విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు thumb ● బాలాజీ పాఠశాలలో ఘనంగా సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి వేడుకలు thumb ● మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి thumb ● శివనాదపాలెంలో జనసేన, టీడీపీ నాయకుల ఎన్నికల ప్రచారం thumb ● ప్రత్యేక విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యం thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు యువజన కాంగ్రెస్‌ సమరశంఖం thumb ● మున్సిపల్‌ ఎన్నికల వేళ ఓటర్లకు నగదు, మద్యం పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలు thumb ● మునుగోడు ప్రజలకు శుభవార్త.. రేపు ఉచిత కంటి వైద్య శిబిరం thumb ● జాతీయ ఆరోగ్య మిషన్‌ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి thumb ● జర్నలిస్ట్‌ రామన్న నాయక్‌పై హత్యాయత్నం.. thumb ● నర్సంపేటలో విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు thumb ● బాలాజీ పాఠశాలలో ఘనంగా సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి వేడుకలు thumb ● మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి thumb ● శివనాదపాలెంలో జనసేన, టీడీపీ నాయకుల ఎన్నికల ప్రచారం thumb ● ప్రత్యేక విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యం thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు యువజన కాంగ్రెస్‌ సమరశంఖం
మంచి మాట
Date of Publish : 01 November 2026, 07:08 am
Posted by : MUSUGU GOPI

Guntur: మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్రతో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ భేటీ

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
Musugu Gopi Bellamkonda Mandal
01 Nov, 2026 - 07:08 AM
21 వీక్షణలు

గుంటూరు, అక్టోబర్ 31 (ఎన్ టుడే న్యూస్):

మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర (నాని)తో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, గుంటూరు మిర్చియార్డ్ చైర్మన్ కుర్రా అప్పారావు శనివారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్రను కలిసి పలు విషయాలపై చర్చించారు.

గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించాలని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, మిర్చియార్డ్ చైర్మన్ కుర్రా అప్పారావు ఆకాంక్షించారు. కూటమి అభ్యర్థులకు ప్రజల నుంచి మంచి మద్దతు లభించి, ఎన్నికల్లో విజయభేరి మోగించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి అనుకూల వాతావరణం ఏర్పడాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్రతో వారి భేటీ రాజకీయంగా ఆసక్తిని కలిగించింది.