BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 03:41 pm
Posted by : A. MURALIDHAR

తిరుపతి ఆర్టీసీ డిపోలో మొబైల్ ఫోన్ చోరీ

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
A. Muralidhar చౌడేపల్లి మండల ప్రతినిధి
19 Nov, 2026 - 03:41 PM
24 వీక్షణలు

బస్సు ఎక్కే సమయంలో ప్రయాణికుడి జేబులో నుంచి ఒప్పో ఫోన్ అపహరణ.. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు

తిరుపతి, నవంబర్ 19 (ఎన్ టుడే న్యూస్):

తిరుపతి ఆర్టీసీ డిపోలో ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకుని గుర్తుతెలియని వ్యక్తులు చోరీలకు పాల్పడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. బుధవారం సాయంత్రం తిరుపతి నుంచి పుంగనూరుకు బయలుదేరే ఆర్టీసీ బస్సు ఎక్కుతున్న సమయంలో ఓ ప్రయాణికుడి జేబులో ఉన్న ఒప్పో మొబైల్ ఫోన్ చోరీకి గురైంది.

బస్సు ఎక్కే సమయంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటాన్ని ఆసరాగా చేసుకుని గుర్తుతెలియని వ్యక్తి తన జేబులో నుంచి మొబైల్ ఫోన్‌ను అపహరించి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు బాధితుడు తెలిపాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ తగిన స్పందన లభించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే తిరుపతి ఆర్టీసీ డిపోలో సీసీ కెమెరాల నిఘా, భద్రతా చర్యలపై ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ప్రయాణికుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని, బాధితుడి ఫిర్యాదుపై పోలీసులు స్పందించి చోరీకి పాల్పడిన వ్యక్తిని గుర్తించి మొబైల్ ఫోన్‌ను తిరిగి అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.