BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 05 October 2026, 09:50 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఇంటెలిజెన్స్ ఏఎస్‌ఐగా మహమ్మద్ సలీం బాధ్యతల స్వీకరణ

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Oct, 2026 - 09:50 PM
14 వీక్షణలు

పదోన్నతితో ఇంటెలిజెన్స్ ఏఎస్‌ఐగా మహమ్మద్ సలీం

మధిర: మధిర ఇంటెలిజెన్స్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించిన మహమ్మద్ సలీం పదోన్నతి పొంది అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్ (ఏఎస్‌ఐ)గా నియమితులయ్యారు. పదోన్నతి అనంతరం మధిర ఇంటెలిజెన్స్ విభాగంలోనే ఏఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ, అంకితభావం, సమర్థతతో పనిచేసిన సలీంకు పదోన్నతి లభించడంపై సహచర సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. మధిర ప్రాంతంలో శాంతిభద్రతలకు సంబంధించిన సమాచార సేకరణ, విధుల నిర్వహణలో ఆయన అందించిన సేవలను సహచరులు ప్రశంసించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సహచర సిబ్బంది, వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు మహమ్మద్ సలీంను అభినందించారు. నూతన బాధ్యతల్లోనూ సమర్థవంతంగా విధులు నిర్వహించి మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. మధిరలోనే ఏఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించడం పట్ల స్థానికులు సైతం హర్షం వ్యక్తం చేశారు.