BREAKING
thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు
Date of Publish : 25 September 2026, 08:14 am
Posted by : ADARI RAMA PRASAD

నీట్ పీజీ ఫలితాల్లో మునగపాక విద్యార్థిని ప్రతిభ

ఆంధ్రప్రదేశ్
/ ఆంధ్రప్రదేశ్ / అనకాపల్లి
25 Sep, 2026 - 08:14 AM
69 వీక్షణలు

నీట్ పీజీ ఫలితాల్లో మునగపాక హరిణికి ఆల్ ఇండియా 5వేల ర్యాంక్

మునగపాక: నీట్ పీజీ 2026 పరీక్ష ఫలితాల్లో మునగపాకకు చెందిన కొమ్మూరి హరిణి ఆల్ ఇండియా స్థాయిలో 5,000వ ర్యాంక్ సాధించింది. ఆగస్టు 30న నిర్వహించిన నీట్ పీజీ పరీక్షలో హరిణి ఈ ప్రతిభ కనబరిచింది.

మునగపాకకు చెందిన కొమ్మూరి శ్రీనివాసరావు, ప్రవళిక దంపతుల కుమార్తె హరిణి. భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ చదివిన ఆమె.. నీట్ పీజీలో ఆల్ ఇండియా స్థాయిలో 5,000వ ర్యాంక్ సాధించింది.

తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు మెడికల్ విద్యలో తనకు మార్గనిర్దేశం చేసిన ప్రొఫెసర్ల సహకారం ఈ ర్యాంక్ సాధించేందుకు ఎంతో ఉపయోగపడిందని హరిణి తెలిపారు.

హరిణి సాధించిన ర్యాంక్ పట్ల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో పాటు మునగపాక గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఆమెను అభినందించారు.