BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 05 July 2026, 08:59 pm
Posted by : ANNAPAREDDY SIVA NAGENDRA

నాగుపాము ఎదురైతే భయపడకండి.. ఇలా చేయండి!

జాతీయం అంతర్జాతీయం
05 Jul, 2026 - 08:59 PM
95 వీక్షణలు

వర్షాకాలంలో పాములు జనావాసాల్లోకి వస్తుంటాయి. అయితే నాగుపాము ఎదురైతే హడావిడిగా కదలకుండా స్థిరంగా ఉంటే అది మిమ్మల్ని ఏమీ అనదు. అలాగే దాని కళ్లలోకి చూడకుండా సురక్షిత దూరం పాటించి నెమ్మదిగా వెనక్కి జరగండి. పాము పారిపోవడానికి తగిన మార్గాన్ని వదిలేయాలి. అయితే ఏదైనా సమయంలో పాము కాటు వేస్తే ఆందోళన చెందకూడదు. అది కరిచిన భాగాన్ని కదలకుండా.. గుండె మట్టం కంటే కిందికే ఉండేలా చూడాలి. చేతికి ఉన్న గాజులు, ఉంగరాలు, బిగుతుగా ఉన్న దుస్తులను వెంటనే తొలగించాలి. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి యాంటీవీనమ్ ఇప్పించాలి.