BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 17 June 2026, 07:57 pm
Posted by : కూనురు మధు

​నార్కట్ పల్లి నూతన సీఐగా సిరికొండ సురేష్ బాధ్యతల స్వీకరణ

తెలంగాణ
/ నల్గొండ / నార్కెట్ పల్లి
17 Jun, 2026 - 07:57 PM
472 వీక్షణలు

నల్గొండ జిల్లా నార్కట్ పల్లి పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) గా సిరికొండ సురేష్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నిన్నటి వరకు నల్గొండ స్పెషల్ బ్రాంచ్ 2 (SB) సీఐగా విధులు నిర్వహించిన ఆయన, ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా నార్కట్ పల్లి సర్కిల్ బాధ్యతలను చేపట్టారు.

​ఇక్కడ సీఐగా పనిచేసిన కైగురి నాగరాజు హైదరాబాద్ ఐజీ కార్యాలయానికి బదిలీ కావడంతో, ఆయన స్థానంలో సురేష్ నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం నూతన సీఐ సిరికొండ సురేష్ మాట్లాడుతూ  పరిధిలోని శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పారదర్శకమైన సేవలు అందిస్తామని స్పష్టం చేశారు. నేరాల నియంత్రణతో పాటు, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ​ఈ సందర్భంగా నూతన సీఐకి పోలీస్ సిబ్బంది, స్థానిక ప్రముఖులు మరియు విలేకరులు శుభాకాంక్షలు తెలియజేశారు.