BREAKING
బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు
Date of Publish : 25 July 2026, 11:33 pm
Posted by : V శ్రీనివాస్

​నీట్ పేపర్ లీక్‌పై మంచిర్యాలలో కాంగ్రెస్ క్యాండిల్ ర్యాలీ - విద్యార్థుల ఉద్యమానికి సంఘీభావం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
25 Jul, 2026 - 11:33 PM
218 వీక్షణలు

​నీట్ పేపర్ లీక్‌పై మంచిర్యాలలో కాంగ్రెస్ క్యాండిల్ ర్యాలీ - విద్యార్థుల ఉద్యమానికి సంఘీభావం

​మంచిర్యాల: ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు నీట్ పేపర్ లీక్ ఘటన మరియు ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీని తీవ్రంగా నిరసిస్తూ మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీని ఘనంగా నిర్వహించారు. స్థానిక శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ గాంధీ పార్క్ నుంచి ప్రారంభమై అంబేద్కర్ చౌరస్తా (ఐబీ) వరకు కొనసాగింది. ఈ సందర్భంగా విద్యార్థుల ఉద్యమానికి పూర్తి సంఘీభావం ప్రకటించిన కాంగ్రెస్ నాయకులు.. విద్యా వ్యవస్థలో పారదర్శకతను కాపాడాలని, విద్యార్థుల హక్కులను రక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. అలాగే, దేశంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు తమ పోరాటం నిరంతరం కొనసాగిస్తామని వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు