BREAKING
thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి
Date of Publish : 05 October 2026, 09:49 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో నాగార్జున విద్యార్థికి బంగారు పతకం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Oct, 2026 - 09:49 PM
6 వీక్షణలు

తిరువూరులో నిర్వహించిన 13వ ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్, బెంచ్ ప్రెస్ రాష్ట్ర స్థాయి పోటీల్లో తిరువూరు నాగార్జున జూనియర్ కళాశాల విద్యార్థి వి. సువర్ణ నాగ దుర్గ బంగారు పతకం సాధించాడు. నాగుబండి రామారావు మెమోరియల్ ఆధ్వర్యంలో ఈ నెల 3, 4 తేదీల్లో నిర్వహించిన పోటీల్లో 43 కిలోల విభాగంలో సువర్ణ నాగ దుర్గ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించాడు. నాగార్జున జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ చదువుతున్న సువర్ణ నాగ దుర్గ సాధించిన విజయంపై కళాశాల యాజమాన్యం అభినందనలు తెలిపింది. బంగారు పతకం సాధించిన విద్యార్థిని కళాశాల యాజమాన్యం శాలువాతో సన్మానించింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కుక్కపల్లి శేషగిరిరావు, కరెస్పాండెంట్ వేమూరు నాగేశ్వరరావు, చైర్మన్ దిరిశాల హనుమంతరావు, డైరెక్టర్లు తూముల సూరిబాబు, కాటంనేని నరసింహారావు, అధ్యాపకులు పాల్గొని విద్యార్థికి శుభాకాంక్షలు తెలిపారు. విద్యతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ రాష్ట్ర స్థాయిలో బంగారు పతకం సాధించడం పట్ల కళాశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది.