BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 20 May 2026, 10:33 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నూజివీడు కు గబ్బర్ సింగ్ రీ-ఎంట్రీ..!

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 May, 2026 - 10:33 PM
260 వీక్షణలు

నూజివీడు కు“గబ్బర్ సింగ్” రీ-ఎంట్రీ..!

నూజివీడు రూరల్ సీఐగా ఐ.వి. నాగేంద్ర కుమార్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో 2012 నుంచి 2013 వరకు నూజివీడులో ఎస్సైగా పనిచేసిన సమయంలో నేరాల నియంత్రణలో కఠిన వైఖరి అవలంబించి “గబ్బర్ సింగ్”గా ప్రత్యేక గుర్తింపు పొందారు.

తాజాగా నూజివీడు రూరల్ సీఐగా బాధ్యతలు చేపట్టిన నాగేంద్ర కుమార్, ఆగిరిపల్లి, నూజివీడు రూరల్, ముసునూరు, చాట్రాయి మండలాల ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

నేరాల నియంత్రణ, అక్రమ కార్యకలాపాల అరికట్టడం, ప్రజలకు భరోసా కల్పించడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సమస్యలపై ప్రజలు నేరుగా పోలీసులను సంప్రదించాలని సూచించారు.