BREAKING
thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ thumb ● పతేపూర్‌లో శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ thumb ● పతేపూర్‌లో శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ
Test 4
Date of Publish : 28 November 2026, 06:58 am
Posted by : కూనురు మధు

పెద్దకాపర్తి కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా నీలకంఠం నరేష్ ఎన్నిక

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
28 Nov, 2026 - 06:58 AM
70 వీక్షణలు

ఏకాభిప్రాయంతో ఎంపిక.. కందిమల్ల శిశుపాల్ రెడ్డి సూచనకు నేతల మద్దతు

NTODAY NEWS : చిట్యాల 

 నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ కాంగ్రెస్ పార్టీ శాఖ అధ్యక్షుడిగా నీలకంఠం నరేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం గ్రామంలోని శ్రీ వెంకటరమణ ఫంక్షన్ హాల్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడి ఎన్నికపై సమావేశం నిర్వహించారు. . ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షుడి ఎంపికపై చర్చించి, డీసీసీ ఉపాధ్యక్షుడు కందిమల్ల శిశుపాల్ రెడ్డి సూచించిన నీలకంఠం నరేష్ పేరుకు నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఏకాభిప్రాయం తెలిపారు. దీంతో నీలకంఠం నరేష్‌ను పెద్దకాపర్తి కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడికి పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.