BREAKING
thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి.. thumb ఉరుమడ్లలో గణనాధుని దర్శించుకున్న గుత్తా మిత్ రెడ్డి thumb చెరువు భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు thumb అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాస కార్యక్రమం thumb మహిళలతో ఘనంగా కుంకుమ పూజ thumb డ్రైనేజీ లేక దోమల బెడద.. మూడేళ్లుగా కొండపోచమ్మ కాలనీవాసుల అవస్థలు thumb శాలిగౌరారం డిప్యూటీ తహసీల్దార్‌గా మొగిలి విజయ్ శేఖర్ బాధ్యతలు thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి.. thumb ఉరుమడ్లలో గణనాధుని దర్శించుకున్న గుత్తా మిత్ రెడ్డి thumb చెరువు భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు thumb అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాస కార్యక్రమం thumb మహిళలతో ఘనంగా కుంకుమ పూజ thumb డ్రైనేజీ లేక దోమల బెడద.. మూడేళ్లుగా కొండపోచమ్మ కాలనీవాసుల అవస్థలు thumb శాలిగౌరారం డిప్యూటీ తహసీల్దార్‌గా మొగిలి విజయ్ శేఖర్ బాధ్యతలు
Date of Publish : 21 September 2026, 04:01 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అయోధ్యలో నేటి నుంచే కొత్త సీఈవో బాధ్యతలు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Sep, 2026 - 04:01 PM
17 వీక్షణలు

అయోధ్య: అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నూతన సీఈవోగా నియమితులైన రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా సోమవారం నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆలయ పరిపాలనలో పారదర్శకత, భద్రత, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఆలయ ప్రాంగణంలోనే ఉంటూ దైనందిన పరిపాలనా వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు. భక్తుల రద్దీ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు, పరిపాలనా విధానాల సమీక్షతో పాటు విరాళాల నిర్వహణలో పారదర్శకతకు సంబంధించిన అంశాలపై దృష్టి సారించనున్నారు. అవకతవకలకు అవకాశం లేకుండా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు అవసరమైన సంస్కరణలను చేపట్టే అవకాశం ఉంది.