BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 23 June 2025, 07:05 am
Posted by : NTODAY NEWS OFFICIAL

నూతన గ్రామపంచాయతీ రెవెన్యూ హద్దులను ఏర్పాటు చేయాలి

తెలంగాణ
23 Jun, 2025 - 07:05 AM
356 వీక్షణలు
నూతన గ్రామపంచాయతీ రెవెన్యూ హద్దులను ఏర్పాటు చేయాలి-- కోడిమల శ్యాంసుందర్ NTODAY NEWS: బొమ్మలరామారం మండలం యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలంలో నూతనంగా ఏర్పడిన కాజీపేట గ్రామపంచాయతీకి సంబంధించిన హద్దులు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం రోజున నిర్వహించే ప్రజావాణిలో సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ చైర్మన్ కోడిమల శ్యాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాజీపేట గ్రామస్తులు జిల్లా కలెక్టర్ హనుమంతురావుకు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా శ్యాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ నూతన గ్రామ పంచాయతీగా కాజీపేట గ్రామం ఏర్పడడం ఎంతో సంతోషంగా ఉందని అని అన్నారు గ్రామ ప్రజల తరపు నుండి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కాజీపేట నూతన గ్రామపంచాయతీ ఏర్పాటు చేసినప్పటి నుండి గ్రామపంచాయతీ రెవెన్యూ సర్వేనెంబర్ లకు సంబంధించి హద్దులు ఏర్పాటు చేయాలని గ్రామ కంఠం భూమి హద్దురాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో రామిడి సంజీవరెడ్డి, బాసారం లక్ష్మయ్య, పల్లెపాటి నారాయణ,రాంపల్లి కిరణ్, రామిడి గణేష్ రెడ్డి, కోడిమాల పాపిరెడ్డి, కోడిమాల శ్రీవర్ధన్ రెడ్డి, వంశీ, బాసారం రాజు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube