BREAKING
thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Test 4
Date of Publish : 08 November 2026, 12:43 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

ఏపీలో మిగిలిన 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్?

ఆంధ్రప్రదేశ్
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
08 Nov, 2026 - 12:43 PM
17 వీక్షణలు

ఈ నెల 11 లేదా 12న ప్రకటన వెలువడే అవకాశం.. 24 లేదా 25న పోలింగ్ జరిగే ఛాన్స్

అమరావతి (ఎన్ టుడే న్యూస్):

ఆంధ్రప్రదేశ్‌లో 100 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. మిగిలిన 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 11 లేదా 12వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 24 లేదా 25వ తేదీన పోలింగ్ నిర్వహించే అవకాశముందని సమాచారం.

మరోవైపు, ఈ నెల 13వ తేదీన పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. తొలి విడత పోలింగ్‌ను ఈ నెల 26వ తేదీన నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

డిసెంబర్ 2 లేదా 3వ తేదీ నాటికి పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. అయితే ఎన్నికల తేదీలు, నోటిఫికేషన్ వివరాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.