BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 12 May 2026, 09:15 am
Posted by : BATHULA VENKATESH

కీర్తన ఎదుగుదల యువతకు స్ఫూర్తి

ఆంధ్రప్రదేశ్
/ అనకాపల్లి
Reporter
Bathula venkatesh నక్కపల్లి మండల ప్రతినిధి
12 May, 2026 - 09:15 AM
67 వీక్షణలు

టీడీపీ నుంచి తమిళనాడు మంత్రివర్గం వరకు… కీర్తన ఎదుగుదల యువతకు స్ఫూర్తి

ఒకప్పుడు తెలుగు దేశం పార్టీ కోసం కష్టపడి పని చేసిన యువ నాయకురాలు కీర్తన… నేడు తమిళనాడు రాజకీయాల్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం నిజంగా గర్వకారణం.

రాజకీయాల్లో అవకాశాలు ఒక్కరోజులో రావు. పార్టీ కోసం నేలస్థాయిలో పని చేస్తూ, ప్రజల్లో గుర్తింపు సంపాదిస్తూ ముందుకు సాగిన నాయకులకే ఇలాంటి గౌరవాలు దక్కుతాయి. ఆ ప్రయాణానికి కీర్తన ఒక మంచి ఉదాహరణగా నిలిచారు.

యువతకు అవకాశాలు ఇవ్వడంలో, కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో తెలుగు దేశం పార్టీ ఎప్పుడూ ముందుంటుందనే విషయానికి కీర్తన ఎదుగుదల మరో నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వ్యక్తి… నేడు పొరుగు రాష్ట్రంలో మంత్రిగా ఎదగడం అంటే అది ఆమె పట్టుదల, కృషి, ప్రజల మద్దతుతో పాటు ఆమెకు రాజకీయంగా దారి చూపిన వేదిక గొప్పతనాన్ని కూడా తెలియజేస్తుంది.

పదవులు మారొచ్చు… రాష్ట్రాలు మారొచ్చు… కానీ కష్టపడి పనిచేసిన వారిని ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. కీర్తనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ… ఆమె మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షిద్దాం.