BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 27 June 2026, 09:25 pm
Posted by : బాల్ధా భాస్కర్

వలిగొండ గ్రామంలో కురుమ వాసి కుటుంబాన్ని పరామర్శించిన కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర కమిటీ.

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బీబీ నగర్
Reporter
బాల్ధా భాస్కర్ బీబీనగర్ మండల ప్రతినిధి
27 Jun, 2026 - 09:25 PM
142 వీక్షణలు

కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర కమిటీ అధ్యక్షులు కుండే వెంకటేష్ కురుమ ఆధ్వర్యంలో ఇటీవల అనారోగ్యంతో స్వర్గస్తులైన నిరుపేద కుటుంబ పెద్ద దయ్యాల బాలరాజు కురుమ గారి స్వగృహంలో వారి కుటుంబాన్ని పరామర్శించి తమ వంతు సహాయంగా కురుమ యువ చైతన్య సమితి కమిటీ సభ్యులు కొండె శ్రీకాంత్ కురుమ రావుల ఐలయ్య కురుమ, కాల్నే మల్లేష్ కురుమ, బండారు శ్రీశైలం కురుమ మరియు కురుమ కులస్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆర్ధిక సహాయాన్ని భరోసాని అందించి పిల్లల భవిష్యత్తును తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో వలిగొండ మండల వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి కుల పెద్దలు నారి రామస్వామి కురుమ, మైల అంజయ్య కురుమ, ఎమ్మే లింగస్వామి కురుమ, కౌడె కృష్ణ కురుమ, చిన్నం బాలరాజు కురుమ, ఈతాప మల్లేష్ కురుమ మరియు కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.