BREAKING
thumb పల్నాడు జిల్లా ఎస్పీగా జగదీష్ ఆదహళ్లి బాధ్యతల స్వీకరణ thumb మైలేజ్ కోసం కాదు.. ప్రజల కోసం పని చేయాలి thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం thumb పల్నాడు జిల్లా ఎస్పీగా జగదీష్ ఆదహళ్లి బాధ్యతల స్వీకరణ thumb మైలేజ్ కోసం కాదు.. ప్రజల కోసం పని చేయాలి thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
Date of Publish : 24 September 2026, 07:47 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

మార్కాపురం జిల్లా నూతన ఎస్పీగా పంకజ్ కుమార్ మీనా

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
24 Sep, 2026 - 07:47 PM
0 వీక్షణలు

మార్కాపురం జిల్లా నూతన ఎస్పీగా పంకజ్ కుమార్ మీనా బాధ్యతలు స్వీకరణ

మార్కాపురం, సెప్టెంబర్ 24: మార్కాపురం జిల్లా నూతన ఎస్పీగా పంకజ్ కుమార్ మీనా ఐపీఎస్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పోలీసు అధికారుల సమక్షంలో ఆయన బాధ్యతలు చేపట్టారు.

బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు విభాగానికి సంబంధించిన అంశాలపై అధికారులు ఎస్పీకి వివరాలు అందించినట్లు తెలిపారు.

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడం, నేరాల నియంత్రణ వంటి అంశాలపై నూతన ఎస్పీ దృష్టి సారించనున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.