BREAKING
thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ thumb ● బోయకొండ దేవస్థానం ఈవో కార్యాలయంలో సీసీ కెమెరాలపై ప్రశ్నలు thumb ● ఎస్ఎంసీ నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే thumb ● వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ ఎంపీపీ వెంకట కృష్ణారావు thumb ● ఆత్రేయపురంలో ఎస్ఎంసీ ఎన్నికల్లో ఉద్రిక్తత thumb ● అర్హత లేని ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి thumb ● సింగరేణి గుడిసెల్లో సినిమా షూటింగ్ సందడి శరవేగంగా నూతన చిత్రం చిత్రీకరణ thumb ● SIRపై కాంగ్రెస్ వైఖరిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు విమర్శించారు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ thumb ● బోయకొండ దేవస్థానం ఈవో కార్యాలయంలో సీసీ కెమెరాలపై ప్రశ్నలు thumb ● ఎస్ఎంసీ నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే thumb ● వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ ఎంపీపీ వెంకట కృష్ణారావు thumb ● ఆత్రేయపురంలో ఎస్ఎంసీ ఎన్నికల్లో ఉద్రిక్తత thumb ● అర్హత లేని ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి thumb ● సింగరేణి గుడిసెల్లో సినిమా షూటింగ్ సందడి శరవేగంగా నూతన చిత్రం చిత్రీకరణ thumb ● SIRపై కాంగ్రెస్ వైఖరిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు విమర్శించారు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు
Date of Publish : 16 August 2026, 10:52 am
Posted by : కూనురు మధు

పోలీస్‌ ఉద్యోగ అభ్యర్థులకు మరోసారి వయోపరిమితి సడలింపు

తెలంగాణ
/ హైదరాబాద్
16 Aug, 2026 - 10:52 AM
67 వీక్షణలు

పోలీస్‌ ఉద్యోగ అభ్యర్థులకు మరోసారి వయోపరిమితి సడలింపు

హైదరాబాద్‌: పోలీస్‌ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి శుభవార్త అందించింది. పోలీస్‌ ఉద్యోగాల అభ్యర్థుల వయోపరిమితిని సడలిస్తూ ప్రభుత్వం మరోసారి జీవో జారీ చేసింది. కొత్త ఉత్తర్వుల ప్రకారం పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితిని 34 ఏళ్లకు, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎస్సై) పోస్టులకు గరిష్ఠ వయోపరిమితిని 37 ఏళ్లకు పెంచింది. దీంతో వయోపరిమితి కారణంగా ఉద్యోగాలకు దూరమైన పలువురు అభ్యర్థులకు అవకాశం లభించనుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో పోలీస్‌ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థుల్లో ఆశలు చిగురించాయి. నియామక ప్రక్రియకు సంబంధించిన తదుపరి నోటిఫికేషన్‌లో ఈ వయోపరిమితి సడలింపు అమలుకానుంది.