BREAKING
thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన
Date of Publish : 02 September 2026, 11:09 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

ప్రసన్నయ్యగారిపల్లిలో గడపగడపకు టీడీపీకు శ్రీకారం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
02 Sep, 2026 - 11:09 PM
51 వీక్షణలు

పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఇంటింటా ప్రజలను కలవాలని పిలుపు

పుంగనూరు | Ntoday News

అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రసన్నయ్యగారిపల్లి గ్రామంలో ‘గడపగడపకు టీడీపీ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా ప్రసన్నయ్యగారిపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు, గ్రామస్తులు పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ వై. మధుసూదన్ నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామంలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ, ప్రజల సమస్యలను తెలుసుకోవడం, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై చర్చించారు.

అనంతరం ‘గడపగడపకు టీడీపీ’ కార్యక్రమానికి సంబంధించిన లోగోను వై. మధుసూదన్ నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు వెళ్లి ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు, పార్టీ విధానాలు, కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని నాయకులు సూచించారు.

ఈ కార్యక్రమంలో మోపురి మోహన్ రెడ్డి పాల్గొని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో, ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.