BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 08 July 2026, 04:08 pm
Posted by : జీ రెడ్డప్ప నాయుడు

పులివెందుల క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసిన రాజశేఖర్ రాయల్

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
08 Jul, 2026 - 04:08 PM
115 వీక్షణలు

పులివెందుల | NTODAY NEWS

పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కడప జిల్లా ఒంటిమిట్ట మండల ప్రచార విభాగ అధ్యక్షుడు రాజశేఖర రాయల్ మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఒంటిమిట్ట మండలంలో నెలకొన్న పలు అంశాలు, పార్టీ కార్యకలాపాలు, స్థానిక పరిస్థితులపై రాజశేఖర రాయల్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో చర్చించారు.

మండలంలో పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రజలకు సంబంధించిన సమస్యలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం.