BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 06:36 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రెడ్డిగూడెం అటవీ ప్రాంతంలో పెద్దపులి తిరువూరు ఆర్డీవో

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Nov, 2026 - 06:36 PM
26 వీక్షణలు

ఏ. కుమార్ హెచ్చరిక  సంచారం.. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలి

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో పెద్దపులి సంచారం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. రెడ్డిగూడెం మండలం అన్నేరావుపేట–రంగాపురం గ్రామాల సమీపంలోని అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తిరువూరు ఆర్డీవో ఏ. కుమార్ సూచించారు. ముఖ్యంగా అటవీ ప్రాంతాలకు సమీపంలో నివసించే గ్రామాల ప్రజలు, రైతులు, వ్యవసాయ కూలీలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పొలాల వద్దకు వెళ్లే రైతులు, కూలీలు ఒంటరిగా వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని, ముఖ్యంగా తెల్లవారుజామున, సాయంత్రం వేళల్లో అటవీ ప్రాంతాల సమీపంలో సంచరించకుండా ఉండాలని సూచించారు. పశువులను మేతకు తీసుకెళ్లే సమయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పెద్దపులి కనిపించినా, దాని అడుగుజాడలు గుర్తించినా దాని దగ్గరకు వెళ్లడం, వెంబడించడం వంటి పనులు చేయకుండా వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజల భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, వదంతులను నమ్మకుండా అధికారుల సూచనలు పాటించాలని ఆర్డీవో ఏ. కుమార్ విజ్ఞప్తి చేశారు.